తుంగతుర్తి నియోజకవర్గం
సూర్యాపేట: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చిలువేరు రమేష్ గౌడ్
సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ & రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి చిలువేరు రమేష్ గౌడ్. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండగే దీపావళి అన్నారు. దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నారు.