కొమురవెల్లి మల్లన్న కళ్యాణోత్సవ ఆహ్వానం: ఐపీఎస్
కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి కళ్యాణోత్సవానికి రావాలని కోరుతూ ఆలయ కార్యనిర్వహణాధికారి బాలాజీ శర్మ మరియు ఆలయ అర్చకులు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ను శుక్రవారం కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.