జనగాం: ఆటో కార్మికుల ముందస్తు అరెస్టు
రాష్ట్ర ఆటో యూనియన్ అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు శుక్రవారం నంగునూరు మండల ఆటో కార్మికులను ఉదయం అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. నంగునూరు మండలం వివిధ గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను మరియు సభ్యులను అరెస్టు చేయడం జరిగింది. మోతే శ్రీనివాస్, అనరాజు నర్సింలు, పాకాల బాబు, మోటం రాజు, బొల్లు శ్రీశైలం, పాకాల శ్రీనివాస్, నార్లపురం కృష్ణ, లింగంపల్లి రాజు తదితరులను అరెస్టు చేసారు.