మంచిర్యాల
మంచిర్యాల: నిరుద్యోగులకు జాబ్ మేళా
మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఈ నెల 24వ తేదీన ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పనాధికారి రజిని కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశం పొందాలని కోరారు.