కోదాడ నియోజకవర్గం
ముగ్గురిని బలి గొన్న లారీ
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం మిట్స్ కళాశాల పరిధిలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులు మిర్యాలగూడెం నియోజకవర్గం వేములపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. మిర్యాలగూడ నుండి కోదాడకు వస్తుండగా ఘటన జరిగింది.