గజ్వేల్
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మున్సిపల్ చైర్మన్
మాజీ మంత్రి హరీష్ రావును సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు.