![మూడో విడత కౌన్సిలింగ్ కు 24 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మూడో విడత కౌన్సిలింగ్ కు 24 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి](https://media.getlokalapp.com/cache/5a/3e/5a3e651804546af2e9fb49c94be64208.webp)
మూడో విడత కౌన్సిలింగ్ కు 24 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఉరవకొండలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో 2024 విద్యా సంవత్సరమునకు మొదటి విడతలో మిగిలిపోయిన సీట్లభర్తీకి గాను వివిధ ట్రేడ్లో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు శనివారం తెలిపారు. ఆన్లైన్ వెబ్సైట్లో జూలై 24లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతివిద్యార్ధి 25 లోపు ప్రభుత్వ ఐటిఐ ఉరవకొండలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.