
15వ రోజుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
SLBC టన్నెల్ నుంచి కార్మికుల మృతదేహాలను వెలికితీయడానికి ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ శనివారానికి 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్‌తో మృతదేహాల గుర్తింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగా డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి.