చార్మినార్
పాత బస్తీలో క్షుద్ర పూజలు కలకలం
పాత బస్తీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దైరా మీర్ మోమిన్ శ్మశానవాటికలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ పరిశీలించారు. ఇకపై ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.