చేవెళ్ల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల |

చేవెళ్ల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

దేశవిదేశాలకు చెందిన ఐటీ ఉద్యోగులు, సంపన్నులు ఇక్కడ ఉంటున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకానొక సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవే అవకాశాలను పరిగి, తాండూరు, వికారాబాద్ నివాసితులు కూడా ' అందుకునేలా చర్యలు తీసుకుంటానన్నారు. నగరానికి చేరువగా ఉన్న అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతగిరిలో కేంద్రం రూ.100 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పలు ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. మూసీనది జన్మస్థలం ఇక్కడే అని కోట్పల్లి రిజర్వాయర్ పరిసరాల్లో పర్యాటకం ఎంతో అభివృద్ధి చెందాల్సిందన్నారు. ఐటీ, పర్యా టక, వ్యవసాయ రంగాల ప్రగతికి అవకాశం ఉన్న నియోజకవర్గంగా దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

వీడియోలు


తెలంగాణ
Top 10 viral news 🔥
May 12, 2024, 06:05 IST/

ఓటు సెల్ఫీ పెట్టండి.. రూ.50,000 వరకు విలువైన గిఫ్టులు గెలవండి

May 12, 2024, 06:05 IST
ఒక్క ఓటు.. చరిత్ర గతిని మారుస్తుంది. మీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం. ఓటు హక్కును వినియోగించుకోకుండా మంచి భవిషత్తు గురించి ఎలా ఊహిస్తాం? మీ ఓటుతో పాటు మీ భవిష్యత్ నాయకుడిని మీరే ఎన్నుకోండి. ఓటు వేసిన తర్వాత మీ చేతికి ఉన్న ఇంకు మార్కుతో సెల్ఫీ తీసి లోకల్ యాప్ లో పెట్టేయండి. ఇలా చేస్తే ఎక్కువ షేర్స్ వచ్చిన 10 సెల్ఫీలకు రూ.50,000 వరకు విలువైన బహుమతులను Lokal యాప్ నుండి పొందవచ్చు. షేర్ చేయండి.. బహుమతి పొందండి. ఫోటో పంపడం కోసం ముందుగా మీరు మీ ఫోన్ లో Lokal యాప్ ను ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌ లోని '+' బటన్ నొక్కండి. ఆ తర్వాత 'ఓటు సెల్ఫీ కాంటెస్ట్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు + బటన్ నొక్కి మీ ఓటు సెల్ఫీని జతచేయండి. టైటిల్ లో "#My Vote My Right" అని రాయండి. ఆ తర్వాత మీ వివరాలు రాసి 'సమర్పించండి' పై క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకోసం పై వీడియో చూడండి.