
బోధన్: చెక్కర కర్మాగారాన్ని సందర్శించేందుకు వెళ్లిన రైతులు
మహారాష్ట్ర రాష్ట్రంలోని సంగ్లీ పట్టణం ప్రక్కన ఉన్న శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీతో పాటు అక్కడి షుగర్ కేన్ ఫీల్డు పరిశీలించేందుకు బోధన్ నియోజకవర్గం రైతులు తరలివెళ్లారు. చెక్కర కర్మాగారం కొనసాగుతున్న తీరును సందర్శించి, చెరుకు పంట సాగును అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి బోధన్ లో చెక్కర కర్మాగారం తెరిపించడం పక్కా అని రైతులు పేర్కొన్నారు.