గద్వాల్
శాంతియుతంగా గ్రూప్-1 అభ్యర్థుల నిరసన
జోగుళాంబ గద్వాల్ జిల్లా బిఆర్ఎస్ నాయకులు శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడం మంచిదికాదన్నారు. కాంగ్రెస్ ప్రభత్వం అధికారంలో కి రావడానికి నిరుద్యోగల పాత్ర చాలా ఉందన్నారు. విద్యార్థులు తీవ్రవాదులు కాదు ఆలా కొట్టడం తీవ్ర బాధాకరం కలిగిస్తుందన్నారు.