నారాయణ్ పేట్
మూడు నియోజకవర్గాలకు 48 గంటలు మిషన్ భగీరథ నీళ్లు బంద్
మరికల్ నుండి నారాయణపేట పోయే దారిలో ఊరి చివర మిషన్ భగీరథ పైపులైన్ 4 ప్రదేశాలలో లీకేజీ అవుతున్నది. కావున లీకేజీ అవుతున్న పైపులు తీసి కొత్త పైపులు అమర్చటానికి నీటి సరపరా నిలిపివేయడం జరుగుతుంది. ఈ పని పూర్తి కావడానికి సుమారు 48 గంటలు నీటి సరపరా ఆపివేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ సహకరించగలరని మా యొక్క మనవి అని పుట్ట వెంకట్ రెడ్డి తెలిపారు.