బోధన్: బాలాజీ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ
బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్డు ప్రక్కనే గల అతి పురాతనమైన శ్రీ బాలాజీ ఆలయం ప్రహరీ గోడ భూమి పూజను బుధవారం నిర్వహించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి దాతల రూపంలో ప్రజలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భక్తులు అందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని వ్యాపారవేత్త ప్రదీప్ గుప్తా తెలిపారు. ఎంతో ప్రసిద్ధి గల ఆలయంగా చెప్పుకొచ్చారు.