నకిరేకల్ నియోజకవర్గం
చిట్యాల: జాతీయ రహదారిపై కారు దగ్దం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధం అయ్యింది. డ్రైవర్ అప్రమత్తమై కారు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంమైంది. కారులో మంటలు చిల్లర వేయడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.