షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే పై కేసులు
పక్క నియోజకవర్గాల్లో జరిగే పంచాయతీలు షాద్ నగర్ నియోజకవర్గ రాజకీయాలకు అంటుకుంటున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంట పంచాయతీ కేశంపేట మండలానికి చుట్టుకుని అప్పట్లో మాజీ ఎంపీపీ రవి యాదవ్ పై కేసు నమోదు కారణమైంది. ఇప్పుడు మళ్లీ తాజాగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తో పాటు ఆయన పెద్ద కుమారుడు మాజీఎంపీపీ రవి యాదవ్ మురళి యాదవులపై కూడా కేసులు నమోదు చేశారు.