"వాషింగ్ పౌడర్ నిర్మా".. వెనుక పెను విషాదం
'వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా..పాలలోను తెలుపు నిర్మాతో వచ్చింది..రంగుల బట్టలే తళతళగా మెరిసాయి’ అనే యాడ్ లో కనిపించిన పాప నిర్మా వాషింగ్ పౌడర్ ను స్థాపించిన యజమాని కర్సన్భాయ్ పటేల్ కూతురు. ఆ పాప పేరు నిరుపమ, అందరూ ప్రేమగా నిర్మా అని పిలిచేవారు. అయితే ఓ రోజు నిరుపమ స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూతురు జ్ఞాపకార్థం కర్సన్ తన డిటర్జెంట్కు నిర్మా అని పేరు పెట్టారు.