చెన్నూర్
మందమర్రి ఐటిఐ లో దరఖాస్తుల ఆహ్వానం
మందమర్రి లోని ప్రభుత్వ ఐటిఐ లలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆరు కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ దేవానంద్ తెలిపారు. ఈనెల తొమ్మిదిలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.