కుటుంబ భారాన్ని మోస్తున్న 13ఏళ్ల చిన్నారి- LOKAL APP (EXCLUSIVE VIDEO)

ముక్కు పచ్చలారని వయసులో ఓ బాలిక కుటుంబ భారాన్ని మోస్తూ తన చెల్లెలు తమ్ముడికి అమ్మానాన్నలా మారింది. ఊహ తెలిసేలోపే తన తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పసివాళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేదేమీ లేక ఆ బాలిక కూలీనాలి చేసుకుంటూ తన చెల్లెలు, తమ్ముడిని పోషించుకుంటూ తల్లిలా సంరక్షించుకుంటూ వస్తుంది. తనకు చదువుకోవాలని ఉన్నా చేసేదేమీ లేక తన తమ్ముడి, చెల్లెలు కోసం తన భవిష్యత్తును పణంగా పెట్టింది. అసలు ఆ పసివాళ్ళ దీనగాధ ఏంటి..? కన్నీరు తెప్పిస్తున్న ఆ కథ ఏమిటో తెలుసుకోవాలంటే లోకల్ యాప్ ఎక్స్‌క్లూసివ్ వీడియో చూడాల్సిందే.

వీడియోలు

తెలంగాణ
Mar 08, 2025, 14:03 IST/

కుటుంబ భారాన్ని మోస్తున్న 13ఏళ్ల చిన్నారి- LOKAL APP (EXCLUSIVE VIDEO)

Mar 08, 2025, 14:03 IST