సికింద్రాబాద్
కంటోన్మెంట్లో సాకాలి ఐలమ్మ జయంతి వేడుకలు
కంటోన్మెంట్ నియోజవర్గంలో సాకలి ఐలమ్మ జయంతి గురువారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీగణేష్ మాడ్ఫోర్డ్ మైదానంలో పాల్గొని ఆమె విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆమె చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి గోపాల్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.