గూడూరు
డీజేలు పెడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు
వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్స్ పెడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గూడూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ బాబురావు హెచ్చరించారు. సోమవారం గూడూరు పట్టణంలోని డీజే సౌండ్స్ పెట్టి వినాయక నిమజ్జనం చేస్తున్న డీజే ను ఆకస్మికంగా దాడి చేసి సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.