కురుపాం
కురుపాం: కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది
కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ సోమవారం జియ్యమ్మవలస క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో టీడీపీని మరింత బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్డీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని సీఎం నారా చంద్రబాబు అమలు చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.