నెల్లిమర్ల
గ్రామ దేవత పండగలో ఫ్లెక్సీలు కలకలం
నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పినతాడివాడాలో గ్రామ దేవత పండగలో భాగంగా గురువారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సినీ హీరో అల్లు అర్జున్ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఇద్దరూ ఒకే బ్యానర్ పై ఉండడంతో రాజకీయంగా చర్చినీయంగా మారింది. సినీ హీరోగా అల్లు అర్జున్ అభిమానంతో, రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి అభిమానంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని స్థానికులు తెలిపారు.