Top 10 viral news 🔥
ఆందోళనకరంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజుల్లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు పేర్కొన్నారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో గత నెల 19న ఎయిమ్స్‌లో సీతారాం ఏచూరి చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సీపీఎం కేంద్ర కార్యాలయం వెల్లడించింది.