టెక్కలి
నందిగామ: బాధితుడికి రక్త దానం
నందిగామ మండలం ఆనందపురం గ్రామానికి చెందిన పొట్నూరు మహాలక్ష్మి కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో డయాలసిస్ చేయిస్తున్నారు. రక్తం అవసరం కావడంతో బంధువులు అందుబాటులో లేకపోవడంతో టెక్కలి అభయం యువజన సేవా సంఘాన్ని సంప్రదించగా, సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు వెంటనే స్పందించి ఏ. పాజిటివ్ రక్తాన్ని సమకూర్చారు.