సఖి శక్తి లోన్.. మహిళలకు రూ.50 వేలు
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి IDFC ఫస్ట్ బ్యాంక్ 'సఖి శక్తి లోన్' అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో మహిళలకు చిన్న మొత్తంలో లోన్లు మంజూరు చేస్తోంది. ఇందులో రూ.50,000ల వరకు లోన్ పొందొచ్చు. ఇంటి వద్దకే వచ్చి లోన్ ఇస్తారు. పూర్తి వివరాలకు https://www-idfcfirstbank-com.translate.goog/personal-banking/loans/sakhi-shakti-loan?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tcను సందర్శించవచ్చు.