వేగంగా వెళ్తున్న బైక్పై విన్యాసాలు (వీడియో)
సోషల్ మీడియా జనాలను ఆకట్టుకునేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు చేస్తుంటారు. వేగంగా వెళ్తున్న బైక్ మీద రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఓ కుర్రాడు అలాగే కదులుతున్న బైక్పై నిటారుగా నిలబడి విన్యాసాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. చివరకీ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ కుర్రాడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.