Top 10 viral news 🔥
మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ భార్య!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు శుభవార్త అందింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రితికా సజ్దే శుక్రవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా పేర్కొంది. రోహిత్ శర్మ, రితికా సజ్దేలకు కూడా ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సమైరా. రోహత్, రితికా డిసెంబర్ 13, 2015న వివాహం చేసుకున్నారు. అయితే రోహిత్ శర్మ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.