నేషనల్ లైవ్ స్టాక్ మిషన్.. రూ.50 లక్షల సబ్సిడీతో రూ.కోటి లోన్
గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా రూ.కోటి వరకు లోన్ ఇస్తోంది. అందులో రూ.50 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. ఒక యూనిట్లో 500ల ఆడ మేకలు/గొర్రెలు ఉంటే 25 మగవి ఉండాలి. స్థానిక పశువైద్యాధికారిని సంప్రదించి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు పొందొచ్చు. లేదా https://www.nlm.udyamimitra.in/ వెబ్సైట్ను సందర్శించగలరు.