తాడేపల్లిగూడెం(ప.గో)
తాడేపల్లిగూడెం: టోర్నమెంట్లో రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు
తాడేపల్లిగూడెం పట్టణం కోడె వెంకటరావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని సీనియర్ కోచ్ చింతకాయల సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ ఎన్. ఉమా శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.