Top 10 viral news 🔥
మళ్లీ అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జనవరిలో యూఎస్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారని సమాచారం అందుతోంది. ఐదు నెలల కిందటే అమెరికాకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి.. జనవరిలో యూఎస్ పర్యటనకు సిద్ధం అవుతుండటం గమనార్హం. పెట్టుబడుల కోసం మరోసారి యూఎస్ వెళ్తారని సమాచారం అందుతోంది. దీంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.