రాగి పాత్రలోని నీరు ఆరోగ్యానికి మేలు
రాగి పాత్రలో నీరు తాగడం వల్ల అందులో ఉండే పోషకాలు శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా రక్షిస్తాయి. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల లివర్, కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రాగి పాత్రలో నీరు తాగితే మంచిది. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గి బీపీ, హార్ట్‌బీట్ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులను కూడా దూరం చేస్తుంది.