Top 10 viral news 🔥
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. పీసీసీ రద్దు
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో పీసీసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీల రద్దుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం. మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ను నియమిస్తామని తెలిపారు.