ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

కొన్ని ఆహార పదార్థాలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్యంగా పండ్ల రసాలు, స్మూతీలను తీసుకోవద్దు. వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే అరటిపండ్లను తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు పెరిగి.. హృదయ స్పందన రేటులో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ ఫుడ్స్, పుల్లని ఆహారాలు తినడం వల్ల ఉదర సమస్యలు వస్తాయి.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్