Top 10 viral news 🔥
తవ్వకాల్లో దొరికిన నిధి.. తెరిచి చూస్తే భారీ పాము (వీడియో)
ఒడిశాలోని పూరీలో జగన్నాథ దేవాలయ సమీపంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ అధికారులు భూమిలో తవ్వకాలు జరుపుతుండగా, ఒక కూజవంటి పాత్రలో భారీ నిధి బయటపడింది. దాని మూత తెరిచి చూడగానే అందులోంచి ఓ పాము బయటకు వచ్చింది. ఇది చూసి అందరూ పరుగులు తీశారు. అక్కడే అందుబాటులో ఉన్న స్నేక్ క్యాచర్ పాముని, కప్పలను తీశాడు. ఆ తర్వాత నిధిలోని బంగారం, నాణేలు బయటపడ్డాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.