ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులో 'అక్రమ కట్టడాలను అడ్డుకోవాలి: కౌన్సిలర్
ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో నేలపైన కూర్చుని కౌన్సిలర్ నిరసన తెలిపారు. తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు. చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్షకు దిగుతానని ఇర్ఫాన్ బాషా అన్నారు.