వీడియోలు


ఆంధ్రప్రదేశ్
టెన్త్ పాస్ అయ్యారా? అయితే ఈ తప్పు చేయొద్దు
May 25, 2024, 03:05 IST/

టెన్త్ పాస్ అయ్యారా? అయితే ఈ తప్పు చేయొద్దు

May 25, 2024, 03:05 IST
ఉన్నత చదువులకు Intermediate తొలి మెట్టు. కానీ 10th class తర్వాత కోర్సును సెలెక్ట్ చేసుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన కొన్ని లక్షల మంది 10th క్లాస్ ఐతే పాస్ అవుతున్నారు కానీ, లైఫ్ లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి 10th class పాస్ అయిన విద్యార్ధులు మీ కెపాసిటీ (స్థాయి) మరియు ఇంట్రెస్ట్ కి అనుగుణంగా ఇంటర్మీడియట్ లో కోర్సును సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఒక్కో రాష్ట్రాలలో సుమారుగా 50వేల చొప్పున ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్స్ ఉన్నప్పటికీ ఒక్కో రాష్ట్రానికి సుమారుగా 5వేల MBBS సీట్లు మాత్రమే వస్తున్నాయి. అంటే ప్రతి పది స్కూళ్లకు ఒక MBBS సీటు వస్తుంది, అంతేగానీ ప్రతి పది మంది విద్యార్థులకు ఒక MBBS సీటు కాదు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అయినా మీరు చింతించాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ సమస్య లేనటువంటి CA/CMA కోర్సులను ఎంచుకోండి. ప్రతి పదేళ్లకు ఒకసారి వచ్చే Recession లాంటి విపత్తుల్లో ఎప్పుడైనా CA/CMAలను ఉద్యోగాల నుంచి తీసేసిన సందర్భాలను మీరు చూశారా? CA/CMA కోర్సులను అందించడంలో అగ్రగామి 'మాస్టర్ మైండ్స్' సంస్థకు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరులలో బ్రాంచీలున్నాయి. ఇప్పుడే 98851 25025/26 నంబర్లను సంప్రదించండి.