Top 10 viral news 🔥
దేవర ఈవెంట్ రద్దుపై స్పందించిన జూ.ఎన్టీఆర్
దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 'మీకంటే ఎక్కువ బాధ పడుతున్నా. ఈ విషయంలో నిర్మాతల్ని, నిర్వాహకుల్ని బాధ్యులు చేయడం తప్పు. అవకాశం ఉన్నప్పుడు ఫ్యాన్స్‌తో సమయం గడపాలని, దేవర సినిమా గురించి వివరించాలని అనుకున్నా. కానీ భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దైంది. అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేయడం నా బాధ్యత. దేవర రిలీజ్ రోజున అదే జరుగుతుంది' అని ఎన్టీఆర్ అన్నారు.