పాలకొల్లు
పాలకొల్లు: ఫెమినా లయన్సు క్లబ్ వారిచే స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ
విద్యార్థులు క్రీడల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండాలని పాలకొల్లు ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు మాచేపల్లి ఉమ అన్నారు. గురువారం పాలకొల్లు జివిఎస్వి ఆర్ఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. హెచ్ఎం ఆర్. భవాని ప్రసాద్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.