రంపచోడవరం
రంపచోడవరం: ఉట్ల గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
రంపచోడవరం మండలంలోని ఉట్ల గ్రామంలో బుధవారం ఉదయం టిడిపి మండల అధ్యక్షుడు కారం సురేష్ బాబు టిడిపి సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రూ.100 సభ్యత్వం నమోదు చేసుకున్న సమయం నుంచి ప్రమాదాలు సంభవిస్తే రూ. 5 లక్షలు సంబంధిత కుటుంబాలు అందుకోవడం జరుగుతుందని తెలిపారు.