అరకు వ్యాలీ
అల్లూరి: గిరిజన సహకార సంస్థ సభ్యుడుగా పాంగి.రాజారావు
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ సభ్యుడుగా అల్లూరి సీతారామ రాజు జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు పాంగి. రాజారావుని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని బుధవారం ఉదయం విలేకరులకు తెలిపారు. తనను గిరిజన సహకార సంస్థ సభ్యుడుగా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.