పినపాక
మణుగూరు: కాంట్రాక్టర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మణుగూరు భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్స్ కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. లోకల్ కాంట్రాక్టర్స్ యూనియన్ సౌకర్యార్థం కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ధర్మల్ పవర్ స్టేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.