జగిత్యాల
జగిత్యాల: డిప్యూటీ రేంజర్ సస్పెండ్
జగిత్యాల అటవీశాఖ డిప్యూటీ రెంజ్ అధికారి అరుణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ సాయిరాంను అటవీశాఖ ఉన్నతాధికారులు సోమవారం సస్పెండ్ చేశారు. ఈ నెల 11న జగిత్యాల అటవీశాఖ కార్యాలయ అవరణలో అధికారులు, సిబ్బంది దావత్ ఏర్పాటు చేసుకుని మద్యం సేవించారు. ఈ విషయమై జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్ ను వివరణ కోరగా విచారణ జరుగుతుందని, విచారణ అనంతరం ఈ సంఘటనతో బాద్యులైన వారందరిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు