నెల్లూరు గ్రామీణం
వీపీఆర్ దంపతులతో మాజీ నుడా చైర్మన్ భేటీ
నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులను మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారక నాధ్ నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా విపిఆర్ దంపతులకు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం స్థానిక రాజకీయ అంశాలను వారు చర్చించారు.