జగ్గయ్యపేట
జగ్గయ్యపేట: ఓటర్లు టిడిపి సభ్యత్వాలు తీసుకోవడమే లక్ష్యం
జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 50శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకోవడమే లక్ష్యంగా అందరం సమిష్టిగా కలిసి పని చేద్దామని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో శనివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక నేతలతో కలిసి శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ప్రారంభించారు.