VIDEO: అల్లు అర్జున్ కు థియేటర్లో స్టాండింగ్ ఒవేషన్
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో ఫ్యామిలీ, అభిమానులతో కలిసి అల్లు అర్జున్ పుష్ప-2 వీక్షించారు. ఈ సందర్భంగా 'జాతర' సీన్లో ఆయన నటనను చూసి అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభివాదం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. నిన్న సాయంత్రం నుంచి పుష్ప-2, అల్లు అర్జున్, వైల్డ్‌ఫైర్ పుష్ప హ్యాష్ ట్యాగ్లు ట్విటర్లో ఏకధాటిగా ట్రెండింగ్ అవుతున్నాయి.