ఆదోని
ఆదోని: ఉద్యోగ భద్రత కోరుతు ఎంపీడీవోకు వినతిపత్రం
ఆదోని మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. మండలంలో 38 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారుల తీరుతో సమస్యలు ఎదుర్కొంటున్నామని, వీటిని పరిష్కరించి, ఉద్యోగ భద్రతతో పాటు తమకు అవసరమైన మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.