పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడితో రూ.15 లక్షలు
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (FD) పథకంలో పెట్టుబడితో ఎన్నో లాభాలు ఉన్నాయి. తొలుత ఐదేళ్ల వ్యవధితో ఈ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. దీనిపై 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్లలో వడ్డీతో కలిపి మొత్తం రూ.7,24,974 అవుతుంది. దీనిని మరో ఐదేళ్లు కొనసాగించాలి. మెచ్యూరిటీ తర్వాత రూ.10,51,175 వస్తుంది. దీనిని రెండు భాగాలు చేసి మరోసారి డిపాజిట్ చేయాలి. ఇలా చివరికి వడ్డీతో కలిపి మొత్తం రూ.15,24,149 పొందొచ్చు.