బీజేపీ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న ఆప్ మంత్రి (వీడియో)
ఢిల్లీలోని బస్సుల్లో మార్షల్స్ పునరుద్ధరణ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా దగ్గరకు వెళ్లాలని ఆఫ్ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటగా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా దగ్గరకు మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెళ్లారు. వెళ్లిన వెంటనే ఎమ్మెల్యే కాళ్లపై పడి LG దగ్గరకు రావాలని కోరారు. దీంతో LG వద్దకు వెళ్లేందుకు ఆయన అంగీకరించారు. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది.