అమ్మను వదులుకుంటామా? అందుకే వైసీపీ మళ్ళీ రావాలి
ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. మే 13న ఎన్నికలు జరగనుండగా మాచర్ల నియోజకవర్గ పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. అయితే వైసీపీ పాలన ఎందుకు నచ్చిందని అడిగితే "అమ్మ ఎందుకంటే ఏం చెప్తాము" అనే ఒక్క మాటలో వివరణ ఇచ్చింది ఓ మహిళ. మాచర్లలో ఈ ఓటరు అభిప్రాయం తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT